Home > QUIZ > ONLINE TESTS > QUIZ 08 – FREE ONLINE TEST LATEST NEWS / ONLINE TESTS / QUIZQUIZ 08 – FREE ONLINE TEST November 15, 2024November 20, 2024 BIKKI NEWS : Free online test by bikki news. విద్యార్థులకు ఉచిత ఆన్లైన్ టెస్టు మరియు క్విజ్ Free online test by bikki news. QUIZ 08 1 / 20 ఆంధ్రాకవితా పితామహుడు అని ఎవరిని అంటారు.? నంది తిమ్మన్న అల్లసాని పెద్దన్న అన్నమయ్య మల్లన్న 2 / 20 ఘటికలు అనే విద్య సంస్థలు స్థాపించిన వారు ఎవరు.? కళ్యాణి చాళుక్యులు పశ్చిమ చాళుక్యులు యాదవ వంశం కాకాతీయులు 3 / 20 శ్రీకృష్ణ దేవరాయలు ఏ వంశానికి చెందిన వారు.? తుళువ సాళువ అరవీటి సంగమ 4 / 20 రామచరిత మానస్ రచించిన వారు.? తులసీ దాస్ రామదాసు కంబన్ పోతన 5 / 20 నవరత్నాలు అనే ప్రముఖులను పోషించిన రాజు.? షాజహాన్ ఔరంగజేబు జహంగీర్ అక్బర్ 6 / 20 హుమాయూన్ నామా గ్రంథకర్త .? గులుబదన్ బేగం అబుల్ ఫజల్ అమీర్ ఖుస్రూ లాహోఠి 7 / 20 పారిజాతపహరణం ఎవరి రచన.? నంది తిమ్మన్న అల్లసాని పెద్దన్న పింగళి సూరన రామదాసు 8 / 20 హరికథా సారం ఎవరి రచన అల్లసాని పెద్దన్న నంది తిమ్మన్న సూరన రామభద్రుడు 9 / 20 రెండో తరైన్ యుద్ధం ఎవరెవరికి జరిగింది.? పృద్వీరాజ్ చౌహన్ - గజనీ పృద్వీరాజ్ చౌహన్ - ఘోరీ జయచంద్ర - ఘోరీ పృద్వీరాజ్ చౌహన్ - జయచంద్ర 10 / 20 భారతదేశ రామచిలుక అని ఎవరికి పేరు.? అల్ బెరూనీ రామదాసు తులసీ దాస్ అమీర్ ఖుస్రూ 11 / 20 రాజ్యాంగం ఏ షెడ్యూల్ లో చేర్చిన అంశాలు న్యాయ సమీక్ష పరిధిలోకి రావు.? 8వ 10వ 9వ 6వ 12 / 20 1956 లో రాష్ట్రాల పునర్విభజన ద్వారా ఎన్ని నూతన రాష్ట్రాలను మరియు కేంద్ర పాలిత ప్రాంతాలను ఏర్పాటు చేశారు.? 12 మరియు 6 14 మరియు 6 14 మరియు 5 14 మరియు 7 13 / 20 రాజ్యాంగంలో 10వ షెడ్యూల్ ను ఏ సవరణ ద్వారా చేర్చారు మరియు ఏ సవరణ ద్వారా తొలగించారు.? 34, 35 35, 36 36, 37 36, 38 14 / 20 సిక్కింను 22వ రాష్ట్రంగా ఏ రాజ్యాంగ సవరణ ద్వారా ఏర్పాటు చేశారు.? 36 35 34 33 15 / 20 హైదరాబాదులో సెంట్రల్ యూనివర్సిటీ ని ఏ రాజ్యాంగ సవరణ ద్వారా ఏర్పాటు చేశారు.? 31 32 33 34 16 / 20 పత్ర రంద్రాలు తెచ్చుకోవడం, మూసుకోవడం ఏ చర్య పై ఆధారపడి ఉంటుంది.? విసరణ కిరణజన్య సంయోగ క్రియ భాష్పోత్సేకం వేరు పీడనం 17 / 20 సాధారణంగా శాఖాహార జీవులలో ఏ దంతాలు లోపిస్తాయి.? కుంతకాలు చర్వణకాలు అగ్ర చర్వణకాలు రదనికలు 18 / 20 ఈ జీవి రక్తం నీలం రంగులో ఉంటుంది.? నత్త బొద్దింక వానపాము కప్ప 19 / 20 రుబియోలా అనే పేరు కలిగిన వ్యాధి ఏమిటి.? గవద బిళ్ళలు పోలియో తట్టు (పొంగు) ఆటలమ్మ 20 / 20 మొక్క ఆహర కర్మగారంగా దేన్ని పేర్కోంటారు.? విత్తనాలు పత్రం వేరు అండకోశం Your score isThe average score is 0% 0% Restart quiz FOLLOW US @TELEGRAM & WHATSAPP తాజా వార్తలు