Home > QUIZ > ONLINE TESTS > FREE ONLINE TEST 25 – ఉచిత ఆన్లైన్ టెస్టు

FREE ONLINE TEST 25 – ఉచిత ఆన్లైన్ టెస్టు

BIKKI NEWS : FREE ONLINE TEST 25 for competitive exams. పోటీ పరీక్షల నేపథ్యంలో విద్యార్థులకు ఉచిత ఆన్లైన్ టెస్ట్.

FREE ONLINE TEST 25 for competitive exams

ONLINE TEST 25

1 / 10

రాష్ట్ర ఆర్ధిక సంఘాన్ని ఎవరు నియమిస్తారు.?

2 / 10

గ్రామీణ సమాజానికి అత్యధిక అధికారాలు ఏ రాజుల కాలంలో ఉండేవి.?

3 / 10

పంచాయతీ రాజ్ వ్యవస్థను ప్రవేశపెట్టిన తొలి రాష్ట్రం ఏది.?

4 / 10

నగర స్థానిక సంస్థలకు సంబంధించి చేసిన రాజ్యాంగ సవరణ ఏది.?

5 / 10

గ్రామాధికారుల పదవులను ఎప్పుడు రద్దు చేశారు.?

6 / 10

మూడంచెల పంచాయతీ వ్యవస్థను రాజ్యాంగంలో ఏ భాగంలో పేర్కొన్నారు.?

7 / 10

మండల పంచాయతీ వ్యవస్థను సిఫారసు చేసిన కమిటీ ఏది.?

8 / 10

స్థానిక సంస్థలలో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించిన మొదటి రాష్ట్రం ఏది.?

9 / 10

మొత్తం స్థానాలలో మూడో వంతు స్థానాలను మహిళలకు ఏ ఎన్నికలలో కేటాయించారు.?

10 / 10

పంచాయితీ రాజ్ దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు.?

Your score is

The average score is 41%

0%

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు