Home > QUIZ > ONLINE TESTS > FREE ONLINE TEST 22

FREE ONLINE TEST 22

BIKKI NEWS : FREE ONLINE TEST – 22, పోటీ, ఉద్యోగ పరీక్షల కోసం సిద్ధం అవుతున్న అభ్యర్థుల కోసం ఉచిత ఆన్లైన్ ప్రాక్టీస్ టెస్టు లు .

FREE ONLINE TEST 22

QUIZ 22

1 / 20

డిల్లీ ని ఖిల్జీ వంశం పాలించిన కాలం ఏది.?

2 / 20

హిందూ వివాహ చట్టాన్ని ఏ సంవత్సరంలో రూపొందించారు.?

3 / 20

కాకతి  గణపతి దేవుడి బావమరిది అయినా కవి ఎవరు.?

4 / 20

సిన్నబార్ ఏ లోహం యొక్క ధాతువు.?

5 / 20

పైరటీస్ ఏ లోహం యొక్క ముడి ఖనిజం.?

6 / 20

ఫిలాసపర్స్ ఊల్ అనగానేమి.?

7 / 20

భూపటలంలో పుష్కలమైన లోహం ఏది.?

8 / 20

లెడ్  పెన్సిల్ లో  ఉండే మూలకం ఏది.?

9 / 20

కేంద్రక సంలీన చర్యలకు మరోపేరు ఏమిటి.?

10 / 20

సూర్యుడు, నక్షత్రాలలో నిరంతరం జరిగే చర్యలు ఏవి.?

11 / 20

కేంద్రక సంలీన చర్యలో పాల్గోనే  మూలకం ఏది.?

12 / 20

లిప్ట్ ను కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు.?

13 / 20

ఫీచర్  ప్లాంట్ లోని ఏ భాగం ఫీచర్ గా మార్పు  చెందును.?

14 / 20

వృక్ష కణం, జంతు కణం మద్య తేడా ఏమిటి.?

15 / 20

మార్పిన్ మొక్క  యొక్క ఏ భాగం నుంచి వస్తుంది.?

16 / 20

చందన వృక్షం శాస్త్రీయ నామం ఏమిటి.?

17 / 20

లవంగం ఒక.?

18 / 20

ఆపిల్ లో తినే భాగం ఏది.?

19 / 20

అతిపెద్ద పుష్పం ఏది.?

20 / 20

కింది వాటిలో మాంసాహార మొక్క ఏది.?

Your score is

The average score is 48%

0%

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు