Home > QUIZ > ONLINE TESTS > FREE ONLINE TEST 21

FREE ONLINE TEST 21

BIKKI NEWS : FREE ONLINE TEST 21. పోటీ పరీక్షల నేపథ్యంలో విద్యార్థులకు ఉచిత ఆన్లైన్ టెస్ట్ …

FREE ONLINE TEST 21

QUIZ 21

1 / 20

తెలుగు లో తొలి జంట కవులెవరు.?

2 / 20

తెలుగు లో తొలి కవయిత్రి ఎవరు.?

3 / 20

తెలుగు లో తొలి మహాపురాణం ఏది.?

4 / 20

ప్రస్తుతం సౌర కుటుంబంలో ఉన్న గ్రహాల సంఖ్య ఎంత.?

5 / 20

సౌర వ్యవస్థలో అత్యంత చిన్న గ్రహం ఏది.?

6 / 20

సూర్యుడికి అత్యంత సమీపంలో ఉన్న ఆగ్రహం ఏది.?

7 / 20

రాత్రిపూట ఆకాశంలో  ప్రకాశవంతంగా కనిపించే గ్రహం ఏది.?

8 / 20

భూమికి అత్యంత సమీపాన ఉన్న గ్రహం ఏది.?

9 / 20

ఉదయం తార, సాయంత్రం తారగా పిలిచే గ్రహం ఏది.?

10 / 20

శుక్ర గ్రహం మీద సూర్యుడు ఏ దిక్కులో ఉదయిస్తాడు.?

11 / 20

రెండు ఉపగ్రహాలు ఉన్న ఏకైక గ్రహం ఏది.?

12 / 20

భూ కక్ష్య వెలుపల ఉన్న మొదటి గ్రహం ఏది.?

13 / 20

భారతదేశంలో రిమోట్ సెన్సింగ్ కార్యక్రమాన్ని ఏ సంవత్సరంలో ప్రారంభించారు.?

14 / 20

మిల్క్ ఆఫ్ మెగ్నీషియా అని దేనిని అంటారు.?

15 / 20

సింకోనా చెట్టు బెరడు నుండి సంగ్రహించే ఔషధం ఏది.?

16 / 20

ఎసిటైల్ సాలిసికామ్లం అని దేనిని అంటారు.?

17 / 20

ఎలర్జీ లను తగ్గించే ఔషధాలను ఏమంటారు.?

18 / 20

క్షయవ్యాధి నివారణకు వాడే ఔషదం ఏది.?

19 / 20

మలేరియా నివారణకు వాడే ఔషధం ఏది.?

20 / 20

ఈ క్రింది వాటిలో దోమల నియంత్రణకారి ఏది.?

Your score is

The average score is 39%

0%

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు