Home > QUIZ > ONLINE TESTS > FREE ONLINE TEST 20

FREE ONLINE TEST 20

BIKKI NEWS : FREE ONLINE TEST 20. పోటీ పరీక్షలకు సిద్ధం అవుతున్న అభ్యర్థుల కొరకు ఉచిత ఆన్లైన్ ప్రాక్టీసు టెస్ట్స్.

FREE ONLINE TEST 20

QUIZ 20

1 / 20

శిశువు లింగ నిర్దారణ ఎవరిపై ఆధారపడి ఉంటుంది.?

2 / 20

ప్రకృతి ఎన్నిక సిద్దాంతం ప్రతిపాదించిన వారు ఎవరు.?

3 / 20

క్రోమోజోమ్ సిద్దాంతాన్ని ఎవరు ప్రతిపాదించారు.?

4 / 20

ఆధునిక జన్యు శాస్త్ర పితామహుడు ఎవరు.?

5 / 20

ఒక జన్యువు - ఒక ఎంజైమ్ సిద్దాంతం ప్రతిపాదించింది ఎవరు.?

6 / 20

సహజ అయస్కాంతాల కంటే కృత్రిమ అయస్కాంతాలు.?

7 / 20

దిక్సూచి లో ఉపయోగించే అయస్కాంతం.?

8 / 20

ప్రకృతిలో దొరికే సహజ అయస్కాంతాన్ని ఏమని అంటారు.?

9 / 20

అయస్కాంతం కనుగొన్న వారు ఎవరు.?

10 / 20

స్పీకర్లలో ఉపయోగించే అయస్కాంతం ఏది.?

11 / 20

ఒక అయస్కాంతానికి ఎప్పుడు ఎన్ని ధ్రువాలు ఉంటాయి.?

12 / 20

గ్రంధాలయ ఉద్యమ నాయకుడు ఎవరు.?

13 / 20

మాలపల్లి నవల రచయిత ఎవరు.?

14 / 20

ముల్కీ ఉద్యమం అంటే ఏమిటి.?

15 / 20

నాగార్జునుడు ఎవరి సమకాలీకుడు.?

16 / 20

స్టార్ ఆఫ్ ఇండియా అని ఏ నిజాం కు బిరుదు.?

17 / 20

బోలు శబ్దం వచ్చే ద్వారబంధం ఎక్కడ ఉంది.?

18 / 20

తెలంగాణలో ముల్కీ నిబంధనలు ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు.?

19 / 20

జాగిర్దారి విధానంలో భూములు ఎవరి స్వాధీనంలో ఉండేవి.?

20 / 20

మిలటరీ సామాగ్రిని నిజాం ప్రభుత్వం ఏ సంస్థ నుండి కొనుగోలు చేసింది.?

Your score is

The average score is 45%

0%

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు