Home > QUIZ > ONLINE TESTS > Free online practice test 19

Free online practice test 19

BIKKI NEWS : Free online practice test 19 by bikki news. పోటీ పరీక్షల కొరకు ఉచిత ఆన్లైన్ ప్రాక్టీస్ టెస్ట్

Free online practice test 19

QUIZ 19

1 / 20

ప్రపంచంలో అతిభయంకరమైన చేప ఏది.?

2 / 20

భూమి మీద మొదట నివసించిన జీవులు ఏవి.?

3 / 20

రూప విక్రియ ప్రదర్శించే జీవి ఏది.?

4 / 20

విష సర్పాలలో విష గ్రంధులు వేటి రూపాంతరం.?

5 / 20

పాముల గురించి అధ్యయనం చేయు శాస్త్రం ఏది.?

6 / 20

రక్త. పింజర విషం ఏ వ్యవస్థ పై పనిచేస్తుంది.?

7 / 20

నాగు పాము విషం ఏ వ్యవస్థ పై పని చేస్తుంది.?

8 / 20

చలనంలో సర్పాలకు సహయపడేవి ఏమిటి.?

9 / 20

పరిసరాలను బట్టి రంగు మార్చే జీవి ఏది.?

10 / 20

డైనోసార్ ఒక.?

11 / 20

డైనోసార్ అనే పదానికి అర్థం ఏమిటి.?

12 / 20

విషం గురించి అధ్యయనం చేయు శాస్త్రం ఏమిటి.?

13 / 20

భూమిపై అతి పెద్ద పక్షి ఏది.?

14 / 20

పక్షుల గురించి అధ్యయనం చేయు శాస్త్రం ఏది.?

15 / 20

నేలపై అతి వేగంగా పరిగెత్తే జంతువు ఏది.?

16 / 20

స్వేద గ్రంధులు లేని జీవి ఏది.?

17 / 20

ఈ జీవికి వేళ్ళు ఉండవు కానీ గోళ్ళు ఉంటాయి.?

18 / 20

గుడ్లు పెట్టే క్షీరదం ఏది.?

19 / 20

ప్రపంచంలో అతిపెద్ద ప్రాణి ఏది.?

20 / 20

మానవుడి తర్వాత అది తెలివైన క్షీరదం ఏది.?

Your score is

The average score is 58%

0%

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు