Home > QUIZ > ONLINE TESTS > Free online Practice Test 18 LATEST NEWS / ONLINE TESTS / QUIZFree online Practice Test 18 November 22, 2024November 22, 2024 BIKKI NEWS : Free online Test 18. ఉచిత ఆన్లైన్ ప్రాక్టీస్ టెస్ట్. Free online Practice Test 18 QUIZ 18 1 / 20 పసిఫిక్ మహసముద్రం ఏ ఆకారంలో ఉంది.? చతురస్రం త్రిభుజం దీర్ఘ చతురస్రం అర్ద చంద్రాకారం 2 / 20 రింగ్ ఆఫ్ పైర్ ఏ మహసముద్రానికి చెందింది.? పసిఫిక్ హిందూ ఆర్కిటిక్ అరేబియా 3 / 20 హెర్రింగ్ పాండ్ అని ఏ మహసముద్రానికి పేరు.? అట్లాంటిక్ పసిఫిక్ హిందూ అరేబియా 4 / 20 అండమాన్ నికోబర్ దీవులు ఏ రకమైనవి.? ఖండ సంబంద పగడపు ఆగ్నిపర్వత పైవన్నీ 5 / 20 లవణీయత తక్కువగా గల మహసముద్రం ఏది.? ఆర్కిటిక్ పసిఫిక్ హిందూ అరేబియా 6 / 20 అంతర్జాతీయ నది అని ఏ నదిని పిలుస్తారు.? అమోజాన్ నైలు డాన్యూబ్ గంగా 7 / 20 ఇంగ్లండ్, స్కాట్లాండ్, వేల్స్ లను కలిపి ఏమని పిలుస్తారు.? యూనైటెడ్ కింగ్డమ్ గ్రేట్ బ్రిటన్ బ్రిటిష్ ఎంపైర్ బ్రిటిష్ ఐలాండ్స్ 8 / 20 ప్రాన్స్ - బ్రిటన్ దేశాల మద్య ఉన్న జలసంధి ఏది.? బేరింగ్ డోవర్ జిబ్రాల్టర్ డేవిస్ 9 / 20 ఏ ఖండాన్ని పీఠభూముల ఖండం అని పిలుస్తారు.? ఆఫ్రికా ఆసియా ఆస్ట్రేలియా దక్షిణ అమెరికా 10 / 20 ద్వీప ఖండం, నిర్జన ఖండం అనే దేనిని అంటారు.? దక్షిణ అమెరికా అంటార్కిటికా ఆప్రికా ఆస్ట్రేలియా 11 / 20 పనామా కాలువ ఏ రెండు ఖండాలను వేరు చేస్తుంది.? ఆసియా - యూరప్ ఆప్రికా - ఆసియా ఉత్తర అమెరికా - దక్షిణ అమెరికా ఆసియా - ఆస్ట్రేలియా 12 / 20 అంటార్కిటికా ను చేరిన మొదటి వ్యక్తి ఎవరు.? జేమ్స్ కుక్ అలెన్ అముండ్ సేన్ వాస్కోడిగామా 13 / 20 విక్టోరియా, గిబ్బన్ ఎడారులు ఏ ఖండానికి చెందినవి.? ఆసియా ఆస్ట్రేలియా ఆఫ్రికా యూరప్ 14 / 20 ఏ ఖండం దక్షిణ భాగాన్ని గుడ్ హోప్ అంటారు.? ఆఫ్రికా ఆస్ట్రేలియా ఆసియా దక్షిణ అమెరికా 15 / 20 ఆకు ఆకారంలో ఉన్న ఖండం ఏది.? యూరప్ ఉత్తర అమెరికా దక్షిణ అమెరికా ఆస్ట్రేలియా 16 / 20 భూమద్య రేఖ - మకర రేఖ పోతున్న ఏకైక దేశం ఏది.? చిలీ బ్రెజిల్ నమీబియా దక్షిణాఫ్రికా 17 / 20 ప్రపంచంలో ఎత్తైన ఖండం ఏది.? ఆస్ట్రేలియా ఆసియా యూరప్ అంటార్కిటికా 18 / 20 శీతల ఎడారి గోబి ఏ ఖండంలో ఉంది.? ఆసియా ఆస్ట్రేలియా యూరప్ ఉత్తర అమెరికా 19 / 20 యూరేషియా ప్రాంతంలోని సమశీతోష్ణ గడ్డి మైదానాలను ఏమంటారు.? వెల్డులు స్టెప్పీలు ప్రయారీలు డౌనులు 20 / 20 ఏ రెండు ఖండాలను కలిపి యూరేషియా అని అంటారు.? యూరోప్ - ఆస్ట్రేలియా యూరప్ - ఆసియా ఆసియా - ఆస్ట్రేలియా ఉత్తర అమెరికా - ఆసియా Your score isThe average score is 39% 0% Restart quiz