LATEST NEWS / ONLINE TESTS / QUIZFree Online Practice Test 17 November 20, 2024November 20, 2024 BIKKI NEWS : Free Online Practice Test 17. పోటీ పరీక్షల కొరకు ఉచిత ఆన్లైన్ టెస్ట్ Free Online Practice Test 17 QUIZ 17 1 / 20 మానవుని శరీర బరువులో మెదడు బరువు శాతం ఎంత.? 3% 2% 4% 2.5% 2 / 20 మెదడు అధ్యయనంను ఏమంటారు.? క్రేనియాలజీ లారింగాలాజి ప్రీనాలాజీ మయాలజీ 3 / 20 మానవుడి మెదడు బరువు గ్రాములలో 1400 1200 1275 1375 4 / 20 శరీరంలోని కపాల నాడుల సంఖ్య ఎంత.? 31 జతలు 12 జతలు 21 జతలు 43 జతలు 5 / 20 మానవ శరీరంలో నాడుల సంఖ్య.? 12 జతలు 31 జతలు 43 జతలు 21 జతలు 6 / 20 నాడీ కణంలో కేంద్రకం ఉన్న భాగం.? డెండ్రైట్స్ తంత్రికాక్షం కణ దేహం కణ దేహం 7 / 20 మస్తిష్కం ఎందులోని భాగం.? మద్య మెదడు వెనుక మెదడు ముందు మెదడు ఏదికాదు 8 / 20 నాడీ వ్యవస్థలో నాడీ కణాల సంఖ్య ఎంత.? 100 మిలియన్స్ 200 మిలియన్స్ 150 మిలియన్స్ 10 మిలియన్స్ 9 / 20 నాడీ కణ అధ్యయనాన్ని ఏమంటారు.? నెప్రాలజీ న్యురాలజీ పల్మనాలజీ లారింగాలజీ 10 / 20 నాడి వ్యవస్థలోని అతి సూక్ష్మ ప్రమాణాలు ఏవి.? నెప్రాన్ గ్లియల్ కణాలు నాడీ కణాలు నిస్సైల్ కణికలు 11 / 20 శరీరం విధులను మెదడు నియంత్రిస్తుందని మొదట కనుగొన్నది ఎవరు.? గ్రీకులు చైనీయులు భారతీయుల జర్మన్స్ 12 / 20 సిపాయిల తిరుగుబాటు ఏరోజున మీరట్ లో ప్రారంభమైంది.? 1857 మే 20 1857 మే 30 1857 మే 10 1857 మే 15 13 / 20 ఉడ్స్ డిస్పాచ్ ను భారతదేశం లో ఎప్పుడు ప్రవేశపెట్టారు.? 1853 1854 1865 1864 14 / 20 రవీంద్రనాద్ ఠాగూర్ శాంతినికేతన్ ఎప్పుడు స్థాపించారు.? 1904 1903 1902 1901 15 / 20 బ్రిటిష్ కాలంలో విద్యా చట్టం ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు.? 1880 1870 1890 1875 16 / 20 భారతీయులకు ఆంగ్లం బోధించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పిన ఆంగ్లేయుడు ఎవరు.? మెకాలే కానింగ్ జేమ్స్ మిల్ విలియం బెంటింక్ 17 / 20 బెనారస్ హిందూ విశ్వవిద్యాలయాన్ని ఎప్పుడు స్థాపించారు 1794 1793 1792 1791 18 / 20 మదర్సా అనేది ఏ భాష పదం.? ఉర్దూ హిందీ అరబిక్ పారశిక 19 / 20 ఏసియాటిక్ సొసైటీ, ఏసియాటిక్ రీసెర్చ్ అనే పత్రికలను ఎవరు స్థాపించారు.? విలియం బెంటింక్ విలియం జోన్స్ రాబర్ట్ క్లైవ్ కోల్ బ్రూక్ 20 / 20 విలియం జోన్స్ భారతదేశానికి ఎప్పుడు వచ్చారు.? 1783 1873 1738 1837 Your score isThe average score is 48% 0% Restart quiz