Home > QUIZ > ONLINE TESTS > Free Online Practice Test – 16

Free Online Practice Test – 16

BIKKI NEWS : Free Online Practice Test – 16. పోటీ పరీక్షల కొరకు ఉచిత ఆన్లైన్ ప్రాక్టీస్ టెస్ట్

Free Online Practice Test – 16.

QUIZ 16

1 / 20

అత్యల ఉష్ణభాగం వద్ద జ్వాల ఏ రంగులో  ఉంటుంది.?

2 / 20

అత్యధిక ఉష్ణభాగం వద్ద జ్వాల ఏ రంగు లో ఉంటుంది.?

3 / 20

మోటార్ వాహనాల నుంచి వెలువడే పొగ లో ఉండే విష వాయువు ఏది.?

4 / 20

ఘన ఇంధనం ఏది.?

5 / 20

మంచు చిరుతలు ఏ ప్రాంతంలో సంరక్షించబడుతున్నాయి.?

6 / 20

ఒంటికొమ్ము ఖడ్గ మృగాలు సంరక్షణ ప్రాంతం

7 / 20

ఆసియా సింహలు సంరక్షణ ప్రాంతం ఏది.?

8 / 20

సింధు నాగరికత ను హరప్పా నాగరికత అనడానికి కారణం.?

9 / 20

క్రింది వాటిలో హరప్పా సంస్కృతి కి సంబంధించిన ప్రాంతం.?

10 / 20

సింధు ప్రజల ప్రధాన పంటలు ఏవి.?

11 / 20

సింధు నాగరికత ప్రజలు అమ్మ తల్లి విగ్రహాన్ని దేనితో తయారు చేసేవారు.?

12 / 20

సింధూ నాగరికత లో కింది వాటిలో పూసల పరిశ్రమ కేంద్రం ఏది.?

13 / 20

సింధు ప్రజలను మెసపటోమియా ప్రజలు ఏమని పిలిచేవారు.?

14 / 20

సింధు ప్రజల ముద్రికలు ఏ ఆకారంలో ఉంటాయి.?

15 / 20

సింధు ప్రజలు ఉపయోగించని లోహం ఏది.?

16 / 20

టెర్రాకోట అనగా అర్థం ఏమిటి.?

17 / 20

సింధు నాగరికతలో రాజధాని అని చెప్పదగిన నగరం ఏది.?

18 / 20

సింధు ప్రజలు విగ్రహాలను వేటితో తయారు చేశారు.?

19 / 20

మొహంజదారో అనే పదానికి అర్దం ఏమిటి.?

20 / 20

సింధు నాగరికత అనంతరం భారతదేశంలో వర్ధిల్లిన నాగరికత ఏది.?

Your score is

The average score is 67%

0%