Home > LATEST NEWS > Free online Practice Test 14

Free online Practice Test 14

BIKKI NEWS : Free online Practice Test 14. విద్యార్థులు పోటీ పరీక్షలకు సన్నద్ధం చేయడానికి ఉచితంగా ఆన్లైన్ టెస్ట్స్.

Free online Practice Test 14

QUIZ 14

1 / 20

దేశంలో మొదటి దళిత ముఖ్యమంత్రి.?

2 / 20

శాడ్లర్ కమిషన్ ఏ సంవత్సరం లో ఏర్పాటు చేశారు.?

3 / 20

హంటర్  కమిషన్ ఏ సంవత్సరం లో ఏర్పాటు చేశారు.?

4 / 20

సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సోసైటీ ని ఎవరు స్థాపించారు.?

5 / 20

మహారాష్ట్ర మార్టిన్ లూథర్ కింగ్ అని ఎవరిని అంటారు.?

6 / 20

అంబేద్కర్ తన గురువుగా ఎవరిని ప్రకటించుకున్నారు.?

7 / 20

యూరియా లో ఉండే ప్రధాన మూలకం.?

8 / 20

మొక్క కణ కవచానికి ప్రధాన భాగం ఏది.?

9 / 20

ఆట స్థలంలో సమయాన్ని కచ్చితంగా కొలిచే గడియారం ఏది.?

10 / 20

ఒక రైలు ప్లాట్ ఫారం నుండి బయలుదేరితే, ఆ రైలుకు ఉండే త్వరణం ఏమిటి.?

11 / 20

ఒక వస్తువు సమాన కాల వ్యవధులలో సమాన దూరాలు ప్రయాణించకపోతే ఆ వస్తువుకు ఉండే చలనము ఏమిటి.?

12 / 20

మీటిన వీణలో ఉండే చలనం.?

13 / 20

వాహనాలు ప్రయాణించిన దూరాన్ని తెలిపే సాదనం.?

14 / 20

కాలాన్ని అత్యంత ఖచ్చితంగా కొలిచే గడియారాలు ఏవి.?

15 / 20

కింది వాటిలో సదిశ రాశి ఏది.?

16 / 20

కింది వాటిలో  అదిశ రాశి ఏది.?

17 / 20

రోడ్ పై వేగంగా వెళ్ళే వాహనాలకు పోలీసులు దేని ఆధారంగా జరిమానా విధిస్తారు.?

18 / 20

వాహనాల వేగాన్ని తెలిపే పరికరం.?

19 / 20

సమ వృత్తాకార వలయంలో తిరిగే వస్తువు వడి.?

20 / 20

రెండు సంఘటనల మద్య సమయాన్ని ఏమంటారు.?

Your score is

The average score is 73%

0%