హైదరాబాద్ (జూన్ – 22) : తెలంగాణ సాంఘీక సంక్షేమ గురుకుల విద్యాలయాల (TSWRIES) సంస్థ ఆధ్వర్యంలో ఆపరేషన్ బ్లూ క్రిస్టల్ లో భాగంగా 2023-24 విద్యా సంవత్సరానికి గాను రాష్ట్రవ్యాప్తంగా SC, OBC, EWS కేటగిరీల అభ్యర్థులకు FREE NEET LONG TERM COACHING – 2024 కోసం ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు.
◆ సీట్ల వివరాలు :
గౌలిదొడ్ఢి – 200 (100 Boys, 100 Girls) SC – 190, OBC – 5, EWS – 5)
చిలుకూరు – 50 BOYS
నార్సింగి – 50 GIRLS
◆ అర్హతలు : ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత పొంది, NEET-2023 విధిగా రాసి ఉండవలెను. పేరెంట్స్ ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో 1.50 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో 2.0 లక్షలు మించకూడదు
◆ దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా, కచ్చితంగా నీట్ – 2023 స్కోర్ కార్డ్ ను జతచేయాలి.
◆ దరఖాస్తు ఫీజు : 200/-
◆ దరఖాస్తు గడువు : జూన్ – 30 – 2023
◆ ఎంపిక విధానం : NEET – 2023 మార్కుల ఆధారంగా
◆ ఎంపిక జాబితా విడుదల : జూలై – 03 – 2023 (SMS ద్వారా పంపబడుతుంది, వెబ్సైట్ లో ఉంచబడుతుంది.)
◆ సర్టిఫికెట్ వెరిఫికెషన్ : జూలై – 04 – 2023 గౌలిదొడ్డి బాలికల COE కళాశాల యందు
◆ తరగతులు ప్రారంభం : జూలై – 04 – 2023
◆ వెబ్సైట్ : http://mmtechies-001-site3.itempurl.com/start.html