FREE JEE LONG TERM COACHING : గురుకుల సంస్థ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ

హైదరాబాద్ (ఆగస్టు – 02) : తెలంగాణ సాంఘిక సంక్షేమ మరియు గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో 2023-24 విద్యా సంవత్సరానికి గాను ఎస్సీ, ఎస్టీ బాల బాలికలకు లాంగ్ టర్మ్ JEE కోచింగ్ కొరకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించడం అయినది. (Free long term jee coaching in tswreis and ttwreis)

బాలుర కొరకు TTWR IIT స్టడీ సెంటర్ రాజేంద్రనగర్ మరియు బాలికల కొరకు TSWR COE గౌలిదొడ్డి హైదరాబాద్ యందు ఉచిత శిక్షణ ఇవ్వబడును.

జేఈఈ మెయిన్స్ 2023 రాసి పూర్తి అర్హత కలిగిన అభ్యర్థులు ఈ లాంగ్ టర్మ్ కోచింగ్ కు అర్హులు.

దరఖాస్తును డౌన్లోడ్ చేసుకొని సంబంధిత RCO ఆఫీస్ లలో వ్యక్తిగతంగా దరఖాస్తు చేసుకొనవచ్చును.

దరఖాస్తు రుసుము రూ. 200/- సెక్రటరీ పేరు మీడ డిడి తీయవలెను. (THE SECRETARY TSWREIS HYDERABAD, THE SECRETARY TTWREIS HYDERABAD, )

దరఖాస్తు సమర్పించుటకు చివరి తేది ఆగస్టు – 18 – 2023… తరగతులు ఆగస్టు 21 నుండి ప్రారంభం అవుతాయి.

వెబ్సైట్ :
www.tgtwgurukulam.telangana.gov.in

www.tswreis.ac.in