- అక్టోబర్ 07 లోపు సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేసుకోవాలి
హైదరాబాద్ (అక్టోబర్ – 06) : బీసీ స్టడీ సర్కిల్ ద్వారా ఉచిత సివిల్స్ ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ పరీక్షలకు లాంగ్ టర్మ్ కోచింగ్ కు దరఖాస్తు చేసుకున్న వారిలో ఎంపికైన అభ్యర్థుల జాబితాను తెలంగాణ బీసీ స్టడీ సర్కిల్ విడుదల చేసింది.
ఉస్మానియా యూనివర్సిటీ, హన్మకొండ బీసీ స్టడీ సెంటర్ లలో ఉచిత శిక్షణ కోసం ఎంపికైన అభ్యర్థులు అక్టోబర్ – 07 – 2022 లోపు అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్ లతో హైదరాబాద్, వరంగల్ లలో హజరు కావాల్సి ఉంటుంది.
వివరాల కోసం 040-24071178 (హైదరాబాద్), 9948221077 (హన్మకొండ) ఫోన్ నంబర్ లజ లేదా బీసీ స్టడీ సర్కిల్ కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు.
వెబ్సైట్ :: https://studycircle.cgg.gov.in/tsbcw/Index.do
Follow Us @