ఐఐటీ జేఈఈ ఉచిత లాంగ్ టర్మ్ శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

హైదరాబాద్ (నవంబర్ – 13) : తెలంగాణ సోషల్ అండ్ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్సిస్టిట్యూటషన్ సోసైటీ (TSTREWIS) ఆధ్వర్యంలో ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు IIT – JEE – 2023 పరీక్షలకు ఉచిత లాంగ్ టర్మ్ శిక్షణ అందించడానికి అర్హులైన విద్యార్థుల నుండి దరఖాస్తులు ఆహ్వనిస్తుంది.

◆ ఎంపిక విధానం : JEE MAINS 2022, JEE ADVANCED 2022 లో చూపిన ప్రతిభ ఆధారంగా

GOOGLE NEWSJOB NOTIFICATIONS
CURRENT AFFAIRSGENERAL KNOWLEDGE
EDUCATION NEWSHOME PAGE

◆ దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా

◆ దరఖాస్తు ఫీజు : 200/- డీడీ తీయాలి

◆ దరఖాస్తు చివరి తేదీ : నవంబర్ – 15

◆ ఎంపికైన అభ్యర్థుల జాబితా విడుదల : నవంబర్ – 16

◆ తరగతులు ప్రారంభం : నవంబర్ – 17

◆ వెబ్సైట్ : https://www.tswreis.ac.in/index.php

Follow Us @