BIKKI NEWS : తెలంగాణ రాష్ట్ర బీసీ స్టడీ సర్కిల్ పోటీ పరీక్షల నేపథ్యంలో అభ్యర్థులకు ఆన్లైన్ డౌన్లోడ్ చేసుకోవడానికి విస్తృతమైన, ఉపయుక్తమైన ఉచిత స్టడీ మెటీరియల్ ను (FREE GROUPS, CIVILS, IBPS, SSC STUDY MATERIAL DOWNLOAD) అందుబాటులో ఉంచింది. అలాగే వివిధ పరీక్షల ఆన్లైన్ టెస్ట్ లింక్ లను అందుబాటులో ఉంచింది. కింద ఇవ్వబడిన లింక్ ను క్లిక్ చేయడం ద్వారా ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు.
సివిల్స్, గ్రూప్స్, SSC, ఐబీపీఎస్ వంటి పలు పోటీ పరీక్షలకు విడివిడిగా స్టడీ మెటీరియల్ ను తయారుచేసి అందిస్తుంది. ఈ మెటీరియల్ లో కరెంట్ అఫైర్స్, స్టాండర్డ్ జీకే, సబ్జెక్టుల వారీగా విస్తృతమైన అంశాలను సిలబస్ ఆధారంగా పొందుపరిచారు.