Home > EDUCATION > TASK – విద్యార్థులకు డేటా సైన్స్ లో ఉచిత శిక్షణ

TASK – విద్యార్థులకు డేటా సైన్స్ లో ఉచిత శిక్షణ

BIKKI NEWS (FEB. 22) : Free data science coaching by TASK. డిగ్రీ, ఇంజనీరింగ్ విద్యార్థులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డేటా సైన్స్ లో ఉచిత శిక్షణ అందించాలని నిర్ణయం తీసుకుంది.

Free data science coaching by TASK

TASK, శ్రీ సత్య సాయి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో 90 రోజులపాటు డిగ్రీ, ఇంజనీరింగ్ విద్యార్థులకు ఉచిత శిక్షణ అందించాలని నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు.

2021 – 2024 మద్య బీఎస్సీ, బీటెక్, ఎంఏస్సీ, ఎంటెక్, ఎంసీఎ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులు.

విద్యార్థులు మార్చి – 01 వ తేదీ లోపల కింద ఇవ్వబడిన లింక్ ద్వారా దరఖాస్తు చేసుకోగలరు.

శిక్షణ విజయవంతంగా ముగించిన విద్యార్థులకు ప్లేస్‌మెంట్స్ కల్పించనున్నారు.

వెబ్సైట్ : https://task.telangana.gov.in/

FOLLOW US @TELEGRAM & WHATSAPP & YOUTUBE

తాజా వార్తలు