ఉచిత సివిల్స్ లాంగ్ టర్మ్ కోచింగ్ – బీసీ స్టడీ సర్కిల్

హైదరాబాద్ (సెప్టెంబర్ – 17) : బీసీ స్టడీ సర్కిల్ ద్వారా ఉచిత సివిల్స్ ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ పరీక్షలకు లాంగ్ టర్మ్ కోచింగ్ కు దరఖాస్తులను అభ్యర్థుల నుండి ఆహ్వానిస్తూ తెలంగాణ బీసీ స్టడీ సర్కిల్ ప్రకటన విడుదల చేసింది.

మొత్తం సీట్లు : 300

◆ స్టడీ సెంటర్లు : ఉస్మానియా యూనివర్సిటీ, హన్మకొండ బీసీ స్టడీ సెంటర్,

అర్హతలు : 50% సీట్లు నేరుగా భర్తీ చేస్తారు.(గతంలో గ్రూప్ – 1, సివిల్స్ ప్రిలిమ్స్ వ్రాసిన అభ్యర్థులు, పీజీ లో 75% మార్కులు సాదించిన అభ్యర్థులు)
మిగతా సగం సీట్లు సెప్టెంబర్ 25న ఆన్లైన్ లో నిర్వహించే అర్హత పరీక్ష ద్వారా

◆ దరఖాస్తు ప్రారంభ తేదీ : సెప్టెంబర్ – 10 – 2022

◆ దరఖాస్తు చివరి తేదీ : సెప్టెంబర్ – 22 – 2022

దరఖాస్తు విధానం : ఆన్లైన్ & ఆఫ్ లైన్

ఆన్లైన్ పరీక్ష తేదీ : సెప్టెంబర్ 25 – 2022 (ఉదయం 10 గం.లకు)

అర్హత పరీక్ష ఫలితాలు : సెప్టెంబర్ – 27 -2022

కోచింగ్ కాలపరిమితి : సెప్టెంబర్ 29 – 2022 నుండి మే – 25 – 2023 వరకు

GOOGLE NEWSJOB NOTIFICATIONS
CURRENT AFFAIRSGENERAL KNOWLEDGE
EDUCATION NEWSHOME PAGE

స్టైఫండ్ : 5000/- స్టైఫండ్ మరియు 5000/- బుక్ స్టైఫండ్ మరియు డైలీ 50/- స్నాక్స్ కి ఇవ్వడం జరుగుతుంది.

వివరాల కోసం : 040-24071178(హైదరాబాద్), 9948221077 (హన్మకొండ) ఫోన్ నంబర్ లజ లేదా బీసీ స్టడీ సర్కిల్ కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు.

వెబ్సైట్ ::

https://studycircle.cgg.gov.in/tsbcw/Index.do

Follow Us @