హైదరాబాద్ (జూన్ – 06) : తెలంగాణ రాష్ట్ర ఎస్సీ స్టడీ సర్కిల్ (TS SC STUDY CIRCLE) సివిల్స్ 2024 ని దృష్టిలో ఉంచుకొని రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లాల్లోని ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు ఉచిత వసతితో పాటు 10 నెలల పాటు (FREE CIVLIS CSAT 2024 COACHING) శిక్షణ ఇవ్వడానికి ప్రవేశ పరీక్షను నిర్వహిస్తుంది.
◆ అర్హతలు : అభ్యర్థులు ఏదైనా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. అభ్యర్థుల తల్లిదండ్రుల వార్షిక ఆదాయం మూడు లక్షల లోపు ఉండాలి.
◆ దరఖాస్తు గడువు : జూన్ 6 నుండి మొదలై జూలై 02 తో ముగుస్తుంది.
◆ ప్రవేశ పరీక్ష తేదీ : జూలై – 09 – 2023
◆ ఎంపిక విధానము : ప్రవేశ పరీక్షలో చూపిన ప్రతిభ ఆధారంగా