విద్యార్థుల సౌకర్యార్థం ఉచిత బస్ ఏర్పాటు

BIKKI NEWS (JULY 02) : FREE BUS FOR GJC NEKKONDA STUDENTS. ప్రభుత్వ జూనియర్ కళాశాల నెక్కొండ, వరంగల్ జిల్లా కళాశాలలో చదువుతున్న విద్యార్థిని విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని వారి సౌకర్యార్థం స్థానిక SC, ST, BC హాస్టల్ నుండి కళాశాలకు రావడానికి ప్రిన్సిపాల్, అధ్యాపక మరియు అధ్యపాకేతర బృందం వారి సౌజన్యంతో ఉచిత బస్సు సౌకర్యం ఏర్పాటు చేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ శ్రీమతి ఈ. కరుణశ్రీ మరియు అధ్యాపక బృందం సీహెచ్. రామనకర్, ప్రభాకర్, సంపత్, రంజిత్ కుమార్, ఆనందం, కీర్తి, భీమేందర్, శ్రీలత, భిక్షపతి, లక్ష్మణ్, రాజు, యం. బాబు అధ్యాపకేతర బృందం ఉపేందర్, సుభాష్, స్వర్ణ, రాజు, నాగేశ్వరావు పాల్గొన్నారు

ముఖ్య అతిథులుగా స్థానిక ఎస్ఐ మహేందర్ రెడ్డి, ST హాస్టల్ వార్డెన్ హాల్సింగ్, TSMSJC ప్రిన్సిపాల్ ప్రణయ్ కుమార్ స్ధానిక గ్రామ కార్యదర్శి సదానందం లు పాల్గొన్నారు.

FOLLOW US @TELEGRAM CHANNEL

తాజా వార్తలు