హైదరాబాద్ (జూలై – 11) : FORBES RICHEST SELF MADE WOMEN 2023 LIST… స్వయంకృషితో ఎదిగిన 100 మంది అమెరికన్ మహిళల జాబితాను ఫోర్బ్స్ పత్రిక విడుదల చేసింది. ఇందులో నలుగురు ప్రవాస భారతీయ మహిళలకు చోటు దక్కడం విశేషం.
ఈ జాబితాలో డయానే ఎండ్రిక్స్ 15 బిలియన్ డాలర్లతో మొదటి స్థానంలో ఉంది.
నలుగురు భారతీయ మహిళలు (indian women’s in Forbes richest self made women’s list) ఈ జాబితాలో చోటు సంపాదించుకున్నారు.
జయశ్రీ ఉల్లాల్ 15వ స్థానంలో నిలిచారు. నీర్జా సేథీ 25వ స్థానంలో నిలిచింది. నేహ నార్ఖడే 50వ స్థానంలో నిలిచింది. ఇంద్రనూయి 77వ స్థానంలో నిలిచారు.
వెబ్సైట్ : https://www.forbes.com/self-made-women/?sh=6e863eb76d96
◆ మరిన్ని వార్తలు