FSO : ఫుడ్ సేఫ్టీ అధికారుల మెరిట్ జాబితా విడుదల – TSPSC

హైదరాబాద్ (డిసెంబర్ – 09) : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ఫుడ్ సేఫ్టీ అధికారుల (FSO) నోటిఫికేషన్ రాత పరీక్ష రాసిన అభ్యర్థుల మెరిట్ జాబితా ను TSPSC ఈరోజు విడుదల చేసింది.

ఇన్సిస్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటీవ్ మెడిసిన్, పబ్లిక్ హెల్త్ లాబోరేటరీబ్ & ఫుడ్ శాఖలో ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ (FSO) భర్తీకీ విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ కు 16,381మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా 9,655 మంది హజరయ్యారు.

★ వెబ్సైట్ : https://websitenew.tspsc.gov.in/

రెండు పేపర్లు రాసిన అభ్యర్థులు 9,368 మంది మెరిట్ జాబితా విడుదల చేసి అధికారిక వెబ్సైట్ అయినా TSPSC లో ఉంచారు.

GOOGLE NEWSJOB NOTIFICATIONS
CURRENT AFFAIRSGENERAL KNOWLEDGE
EDUCATION NEWSHOME PAGE
Follow Us @