Home > GENERAL KNOWLEDGE > DAYS RELATED TO FOOD – ఆహార సంబంధించిన దినోత్సవాలు

DAYS RELATED TO FOOD – ఆహార సంబంధించిన దినోత్సవాలు

BIKKI NEWS : ఆహర అలవాట్లు, ఇతర ప్రాంతాలలో ప్రత్యేక ఆహరాలు, పురాతన, ఆధునిక ఆహరపు అలవాట్లను ఆధారంగా వివిధ ఆహర దినోత్సవాలను జరుపుకుంటారు.. ఉద్యోగ, పోటీ పరీక్షల నేపథ్యంలో సులభంగా దినోత్సవాలను గుర్తుంచుకోవడానికి… (LIST OF DAYS RELATED TO FOOD)

అంతర్జాతీయ కాఫీ దినోత్సవం – 01 అక్టోబర్

అంతర్జాతీయ టీ దినోత్సవం – 21 మే

ప్రపంచ పాల దినోత్సవం – 01 జూన్

జాతీయ పాల దినోత్సవం – 26 నవంబర్

ప్రపంచ ఆహార దినోత్సవం – 16 అక్టోబర్

ప్రపంచ కొబ్బరి దినోత్సవం – 02 సెప్టెంబర్

ప్రపంచ ట్యూనా డే – 02 మే

ప్రపంచ శాఖాహార దినోత్సవం – 01 అక్టోబర్

ప్రపంచ శాకాహారి దినోత్సవం – 01 నవంబర్

అంతర్జాతీయ క్యారెట్ దినోత్సవం – 04 ఏప్రిల్ప్ర

ప్రపంచ చాక్లెట్ దినోత్సవం – 07 జూలై

అంతర్జాతీయ బీర్ దినోత్సవం – ఆగస్టు మొదటి శుక్రవారం

ప్రపంచ చికెన్ దినోత్సవం – అక్టోబర్ రెండవ గురువారం

ప్రపంచ గుడ్డు దినోత్సవం – అక్టోబర్ రెండవ శుక్రవారం