BIKKI NEWS : FOLK DANCES LIST IN INDIA. పోటీ పరీక్షల నేపథ్యంలో భారత దేశంలోని వివిధ రాష్ట్రాలలో ఉన్న జానపద నృత్యాల జాబితాను చూద్దాం.
FOLK DANCES LIST IN INDIA
ANDHRA PRADESH FOLK DANCES
- విలాసిని నాట్యం
- భామా కళాపం
- డప్పు
- కోలాటం
- దింసా
- లంబాడి
- తప్పెట గూళ్ళు
- వీర నాట్యం
- కూచిపూడి
ARUNACHAL PRADESH FOLK DANCES
- బుహియా
- చలో
- వాంఛో
- పసి కోంగ్కి
- పోనుంగ్
- పోపిర్
ASSAM FOLK DANCES
- బిహు
- నటపూజ
- బిచ్చువా
- మహరస
- కాళీగోపాల్
- బగురుంబా
- నాగా డ్యాన్స్
- ఖేల్ గోపాల్
BIHAR FOLK DANCES
- పనవారియా
- జట – జటిన్
- భకో – భకేయిన్
CHATTISGHAR FOLK DANCES
- గౌర్ మరియా
- పంతి
- రౌత్ నచా
- పాండ్వాని
- వేదమతి
- కాపాలిక్
GUJARAT FOLK DANCES
- గార్బా
- దాండియా రాస్
- తిప్పాని జురియన్
- భవాయ్
GOA FOLK DANCES
- కోలి
- తరంగ్‌మేళా
- దేక్నీ
- పుగ్డీ
- సిగ్మో
- ఘోడే
- మోద్నీ
- సమాయ్ నృత్య
- జగర్
- రన్మాలే
HARYANA FOLK DANCES
- ఝుమర్
- ఫగ్
- డప్
- ధమాల్
- లూర్
- గుగ్గా
- ఖోర్
HIMACHAL PRADESH FOLK DANCES
- ఝోరా
- ఝాలీ
- ఛరాయి
- చప్పేలీ
- ధమన్
- మహసు
JAMMU & KASHMIR FOLK DANCES
- రౌఫ్
- హికట్
- మాండ్‌జాస్
- కుద్ దాండీ నాచ్
JHARKAND FOLK DANCES
- అల్కాప్
- కర్మాముండా
- అగ్ని
- ఝుమర్
- జనని ఝుమర్
- మర్దనా ఝుమర్
- ఫయికా
- ఫగువా
KARNATAKA FOLK DANCES
- యక్షగానం
- హుట్టారి
- సుగ్గీ
- కునీతా
- కర్గా
KERALA FOLK DANCES
- ఒట్టమ్ తులాల్
- కయికొట్టికలి
MAHARASHTRA FOLK DANCES
- లావని
- నకాటా
- కోలి
- లెజీమ్
- గఫా
- దహికాలా దశావతార్
MADHYA PRADESH FOLK DANCES
- జవారా
- మట్కి
- ఆడా
- ఖాడా నృత్యం
- ఫుల్పాటి
- గ్రిడా
- సెలాలార్కి
- సెలాభాదోని
MANIPUR FOLK DANCES
- డోల్ చోలమ్
- తాంగ్ తా
- లాయి హరోభా
- పుంగ్ చోలమ్
MEGHALAYA FOLK DANCES
- లాహో
- నోంగ్‌క్రేమ్
- కా షాద్ సుక్ మిన్షియం
ODISHA FOLK DANCES
- సవారి
- ఘుమారా
- ఫైంకా
- మునారీ
PUNJAB FOLK DANCES
- భాంగ్రా
- గిద్దా
- డఫ్
- దమన్
- భాంద్
RAJASTHAN FOLK DANCES
- ఘుమర్
- చక్రీ
- గనాగోర్
- ఝుమా
- ఝులన్ లీలా
- ఘఫాల్
- సుసిని
SIKKIM FOLK DANCES
- ఛుపాట్
- సిక్‌మారి
- యాక్ చామ్
- డెంజాంగ్ గ్నేహ
- తాషి యాంగ్క్
- ది స్నౌ లయన్ (సింగీ చామ్)
TAMIL NADU FOLK DANCES
- కోలాటం
- కుమీ
- కావడీ
UTTAR PRADESH FOLK DANCES
- నౌటంకీ
- రాసలీల
- కజ్రీ
- ఝోరా
- ఛప్పేలీ
UTTARAKHAND FOLK DANCES
- గర్‌వాలీ
- కుమయుని
- కజరీ
- ఝోరా
- రాసలీల