ఐపీఎల్ – 2021 లో తొలి సెంచరీ నమోదు.

ఐపీఎల్ – 2021 లో ఈ రోజు పంజాబ్ మరియు రాజస్థాన్ జట్ల మద్య జరిగిన మ్యాచ్ లో రాజస్థాన్ కెప్టెన్ సంజూ శాంసన్ ఈ ఐపీఎల్ లో తొలి నమోదు చేశాడు. ఇది అతనికి మూడవ ఐపీఎల్ సెంచరీ కావడం విశేషం.

ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ జట్టు 6 వికెట్లు కోల్పోయి 221 పరుగుల భారీ స్కోరు చేసింది. ఈ లక్ష్యాన్ని చేదించే క్రమంలో కెప్టెన్ సంజూ శాంసన్ సెంచరీ నమోదు చేశాడు.

Follow Us@