కామన్వెల్త్ గేమ్స్ లో భారత్ కు బంగారు పథకం

  • మీరాబాయ్ చాన్ గోల్డెన్ లిప్ట్

బర్మింగ్ హామ్ (జూలై – 30) : బర్మింగ్ హామ్ లో జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్ – 2022 లో బాగంగా భారత వెయిట్ లిప్టర్ మీరాబాయ్ చాన్ భారత్ కు మొదటి స్వర్ణ పథకాన్ని అందించింది.

మహిళల 49 కేజీల వెయిట్ లిప్టింగ్ విభాగంలో దేశానికి తొలి బంగారు పథకాన్ని అందించింది.. కామన్వెల్త్ గేమ్స్ లో మీరాబాయ్ చాన్ కు ఇది మూడవ పథకం. రెండు స్వర్ణాలు, ఒక రజతం.

Follow Us @