ASIAN GAMES 2023 : భారత్ కు తొలి గోల్డ్ మెడల్

హాంగ్జౌ (సెప్టెంబర్ – 25) : భారత పురుషుల షూటింగ్ జట్టు ఆసియన్ గేమ్స్ 2023లో భారత్ కు తొలి స్వర్ణ పథకాన్ని (first gold for india in asian games 2023) తెచ్చిపెట్టారు.

రుద్రాంక్ష్ పాటిల్ ఐశ్వరీ తోమర్, దివ్యాంస్ పన్వార్ లతో కూడిన జట్టు పది మీటర్ల ఎయిర్ రైఫిల్ షూటింగ్లో భారత్ కు స్వర్ణాన్ని అందించారు.

మొదటిరోజు మూడు రజతాలు రెండు కాంశాలు గెలిచిన జట్టు రెండో రోజు స్వర్ణ పథకంతో బోనీ కొట్టింది