అత్యున్నత న్యాయపీఠం పై తొలి నల్ల జాతీయురాలు

అమెరికన్ సుప్రీంకోర్టు జడ్జిగా కెటాన్జీ బ్రౌన్ జాక్సన్ (51)ను అధ్యక్షుడు జో బైడెన్ నామినేట్ చేయనున్నట్లు శుక్రవారం శ్వేత సౌధం నుంచి ఓ ప్రకటన వెలువడింది. తొలి నల్ల జాతీయురాలు దేశ అత్యున్నత న్యాయపీఠాన్ని అధిష్టించనుండటం ఇదే ప్రథమం.

గత రెండు శతాబ్దాలుగా శ్వేత జడ్జీలతోనే కొనసాగుతున్న సుప్రీంకోర్టు న్యాయమూర్తుల కూర్పులో వైవిధ్యాన్ని తీసుకువస్తామని బైడెన్ ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చారు.

Follow Us @