FINE ARTS ADMISSIONS – గురుకుల ఫైన్ ఆర్ట్స్ డిగ్రీ అడ్మిషన్స్

BIKKI NEWS (AUG. 20) : fine arts degree admissions in bc gurukula. గురుకుల డిగ్రీ ఫైన్ ఆర్ట్స్ కళాశాలలో బీఏ (యానిమేషన్ & వీఎఫ్‌ఎక్స్) కోర్సుల్లో ప్రవేశాల కొరకు దరఖాస్తు గడువు ను ఆగస్టు 24 వరకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.

ఇంటర్మీడియట్ అర్హతతో ఈ కోర్సులలో ప్రవేశం కల్పిస్తారు. బీసీ గురుకుల వెబ్సైట్ నుండి ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవచ్చు.

వెబ్సైట్ : https://mjpabcwreis.cgg.gov.in/TSMJBCWEB20/#!/home0602asderf.rps

వెబ్సైట్ : https://mjptbcwreis.cgg.gov.in/home

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు