హైదరాబాద్ (డిసెంబర్ – 18) : Fifa world cup final 2022 మ్యాచ్ ఈరోజు అర్జెంటీనా, డిఫెండింగ్ ఛాంపియన్ ప్రాన్స్ జట్ల మద్య ఖతార్ వేదికగా జరగనుంది.
ప్రపంచంలో అత్యంత ఆదరణ గల క్రీడా పుట్ బాల్. మొదటిసారి భారీ ప్రైజ్ మనీ తో ఔ టోర్నీ నిర్వహిస్తున్నారు.
★FIFA WC 2022 ప్రైజ్ మనీ వివరాలు :
విజేతకు : 347 కోట్లు
రన్నర్ కు : 248 కోట్లు
మూడో స్థానం : 223 కోట్లు (క్రొయోషియా)
నాలుగో స్థానం : 206 కోట్లు (మొరాకో)
క్వార్టర్స్ లో ఓడిన జట్లకు : 140 కోట్లు
ఫ్రీ క్వార్టర్స్ లో ఓడిన జట్లకు : 107 కోట్లు