- ప్రాన్స్ – అర్జెంటీనా మద్య గ్రాండ్ ఫైనల్
ఖతార్ (డిసెంబర్ – 15) : Fifa world cup 2022 లో బాగంగా జరిగిన రెండవ సెమీఫైనల్ మ్యాచ్ లో ప్రాన్స్ జట్టు 2-1 తేడాతో మొరాకో జట్టును చిత్తు చేసి విజయవంతంగా ఫైనల్ కి చేరింది.
మొదటి అర్ధ భాగంలో మ్యాచ్ ప్రారంభమైన ఐదవ నిమిషంలోనే ప్రాన్స్ ఆటగాడు హెర్నాన్డేజ్ గోల్ చేసి సంచలనం సృష్టించాడు. దీంతో 1-0తేడాతో తో ప్రాన్స్ మొదటి అర్ద భాగాన్ని పూర్తి చేసింది.
రెండో అర్ధ భాగంలో 79 వ నిమిషంలో ప్రాన్స్ ఆటగాడు కోలో ముయని ప్రాన్స్ కు రెండో గోల్ అందించి తిరుగులేని ఆధిక్యాన్ని సంపాదించి పెట్టాడు. ఆట ముగిసే సమయానికి మొరాకో ఎలాంటి గోల్స్ చేయలేదు. దీంతో ప్రాన్స్ 2-0 తేడాతో సెమీఫైనల్ మ్యాచ్ గెలిచి ఫీపా వరల్డ్ కప్ 2022 ఫైనల్ కు చేరింది.
ఫైనల్ మ్యాచ్ డిసెంబర్ 18వ తేదీన ఫ్రాన్స్ & అర్జెంటుగా జట్ల మధ్య జరగనుంది. మూడు, నాలుగు స్థానాల కోసం మ్యాచ్ మొరాకో & క్రయేషియా జట్ల మధ్య డిసెంబర్ 17వ తేదీన జరగనుంది.
Follow Us @