- నాకౌట్ అయినా సెనెగల్ జట్టు
ఖతార్ (డిసెంబర్ – 05) : ఫిపా వరల్డ్ కప్ (fifa world cup) 2022 సూపర్ – 16 నాలుగో మ్యాచ్ లో సెనెగల్ జట్టు పై ఇంగ్లండ్ 3 – 0 తేడాతో ఘన విజయం సాదించి క్వార్టర్స్ కి చేరింది.
ఇంగ్లండ్ తరపున 38వ నిమిషంలో జోర్డాన్ హెండర్సన్, 45వ నిమిషంలో హ్యరీ కానే గోల్స్ చేయడంతో సగం సమయం ముగిసే సరికి ఇంగ్లండ్ 2-0 లీడ్ తో నిలిచింది.
సెకండ్ హఫ్ లో 57వ నిమిషంలో ఇంగ్లండ్ ఆటగాడు బుకాయో సాకా గోల్ చేయడంతో ఇంగ్లండ్ లీడ్ 3-0 కి చేరింది.