BIKKI NEWS : ఫిబ్రవరి – ముఖ్య దినోత్సవాల లిస్ట్ (important days list in february month) పోటీ పరీక్షల నేపథ్యంలో మీకోసం…
important days list in february month
ఫిబ్రవరి 1 – ఇండియన్ కోస్ట్ గార్డ్ డే
ఫిబ్రవరి 2 – ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవం
ఫిబ్రవరి 4 –
- ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం,
- మానవ సోదరుల అంతర్జాతీయ దినోత్సవం
ఫిబ్రవరి 8 – అంతర్జాతీయ మూర్ఛ దినం
ఫిబ్రవరి 9 – సురక్షితమైన ఇంటర్నెట్ డే
ఫిబ్రవరి 10 –
- ప్రపంచ పప్పు దినుసుల దినోత్సవం,
- జాతీయ నులిపురుగుల దినోత్సవం
ఫిబ్రవరి 11 –
- సైన్స్‌లో బాలికలు మరియు మహిళల దినోత్సవం,
- ప్రపంచ యునాని దినోత్సవం
ఫిబ్రవరి 12 – జాతీయ ఉత్పాదకత దినోత్సవం
ఫిబ్రవరి 13 –
- ప్రపంచ రేడియో దినోత్సవం,
- ప్రపంచ మహిళా దినోత్సవం
ఫిబ్రవరి 15 – అంతర్జాతీయ బాల్య క్యాన్సర్ దినోత్సవం
ఫిబ్రవరి 20 –
- ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవం,
- ప్రపంచ పాంగోలిన్ దినోత్సవం
ఫిబ్రవరి 21 – అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం
ఫిబ్రవరి 22 – ప్రపంచ ఆలోచనా దినోత్సవం
ఫిబ్రవరి 24 – సెంట్రల్ ఎక్సైజ్ డే
ఫిబ్రవరి 27 –
- ప్రపంచ NGO దినోత్సవం,
- జాతీయ ప్రోటీన్ దినోత్సవం
ఫిబ్రవరి 28-
- జాతీయ సైన్స్ దినోత్సవం,
- అరుదైన వ్యాధుల దినోత్సవం.
- JEE MAINS (II) FINAL KEY కోసం క్లిక్ చేయండి
- JEE RESULTS – 19న జేఈఈ మెయిన్స్ ఫలితాలు
- CURRENT AFFAIRS IN TELUGU 18th APRIL 2025 – కరెంట్ ఆఫైర్స్
- OU BACKLOG EXAMS – డిగ్రీ బ్యాక్లాగ్ పరీక్షలకు వన్ టైం ఛాన్స్ ఇచ్చిన ఓయూ
- JEE MAIN (II) 2025 ఫైనల్ కీ విడుదల చేసి తొలగించిన ఎన్టీఏ