ప్యాషన్ టెక్నాలజీ లో కోర్సులు.

భారత జౌళి మంత్రిత్వశాఖ చేత నియంత్రించబడుతున్న నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (NIFT)లో 2021 విద్యా సంవత్సరానికి గాను వివిధ కోర్సులలో అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమైంది.

బ్యాచిలర్ మరియు మాస్టర్ విభాగలలో కోర్సులు అందుబాటులో కలవు.

● బ్యాచిలర్ విభాగంలో యాక్సెసరీస్ డిజైన్, ఫ్యాషన్ కమ్యూనికేషన్, ఫ్యాషన్ డిజైన్ లెదర్ డిజైన్, నిట్ వేర్ డిజైన్, అపెరల్ ప్రొడక్షన్ కలవు.

● మాస్టర్ ప్రోగ్రామ్ నందు డిజైన్ ఫ్యాషన్, మేనేజ్మెంట్ ఫ్యాషన్ టెక్నాలజీ లలో కోర్సులు అందుబాటులో కలవు.

● దరఖాస్తు ప్రారంభ తేదీ డిసెంబర్ 14 2020

● దరఖాస్తుకు చివరి తేదీ జనవరి 21 2021

● దరఖాస్తు విధానం ఆన్లైన్

క్రింది నగరాలలో ఈ కోర్సులు అందుబాటులో కలవు బెంగళూరు, బోపాల్, భువనేశ్వర్, చెన్నై, హైదరాబాద్, జోద్పూర్, కాంగ్రా, గాంధీ నగర్, కాన్పూర్, కోల్ కతా, ముంబై, న్యూ ఢిల్లీ, పంచకుల రాయబరేలి, శ్రీనగర్, షిల్లాంగ్ నందు కలవు.

● వెబ్సైట్ :: https://nift.ac.in/

Follow Us@