BIKKI NEWS (JULY 15) : FARMER LOAN WAIVER GUIDELINES IN TELANGANA. తెలంగాణ రైతుల పంటల రుణ మాఫీకి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది.
FARMER LOAN WAIVER GUIDELINES IN TELANGANA.
2018 డిసెంబర్ 12 నుంచి 2023 డిసెంబర్ 13 వరకు తీసుకున్న రుణాలు మాఫీ కానున్నాయి.
రైతు కుటుంబం గుర్తింపునకు రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకోనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
కుటుంబానికి రూ. 2 లక్షల వరకు రుణమాఫీ వర్తిస్తుందని వ్యవసాయ శాఖ స్పష్టం చేశారు.
పంట రుణమాఫీ కోసం ప్రత్యేక వెబ్ పోర్టల్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
పంట రుణమాఫీ సొమ్ము నేరుగా లబ్దిదారుల రుణ ఖాతాలకు జమ కానుది.
ఆరోహణ క్రమంలో రుణమాఫీ సొమ్మును ప్రభుత్వం విడుదల చేయనుంది.