హైదరాబాద్ (అక్టోబర్ – 15) : నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (NTPC) లిమిటెడ్ 864 ఎగ్జిక్యూటివ్ ట్రెయినీ (ET) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులను గేట్ – 2022 స్కోర్ ఆధారంగా ఎంపిక చేస్తారు
◆ పోస్టులు : ఎగ్జిక్యూటివ్ ట్రెయినీ (ఈటీ)-2022 .₹
◆ విభాగాలు : ఎలక్ట్రికల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్, ఇన్స్ట్రుమెంటేషన్, సివిల్, మైనింగ్
◆ దరఖాస్తు : ఆన్లైన్ ద్వారా
◆ వేతనం : 40,000/- – 1,40,000/-
◆ వయోపరిమితి : 27 సంవత్సరాలు మించకూడదు
◆ ఎంపిక విధానం : GATE – 2022 స్కోర్ ఆధారంగా
◆ దరఖాస్తు ప్రారంభ తేదీ : అక్టోబర్ 28 నుంచి
◆ చివరి తేదీ : నవంబర్ 11
Follow Us @