న్యూడిల్లీ (ఆగస్టు – 08) : ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ (IPPB) లో ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. డిగ్రీ అర్హతతో 132 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆగస్టు 16వ తేదీ లోపల ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
పోస్టుల వివరాలు : ఎగ్జిక్యూటివ్: 132 పోస్టులు (యూఆర్- 56, ఈడబ్ల్యూఎస్- 13, ఓబీసీ – 35, ఎస్సీ- 19, ఎస్టీ- 9)
అర్హత: ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్
జీతభత్యాలు: నెలకు రూ.30,000.
ఎంపిక: ఆన్లైన్ టెస్ట్/ గ్రూప్ డిస్కషన్/ పర్సనల్ ఇంటర్వ్యూ
ఆధారంగా.
దరఖాస్తు రుసుము: రూ.300. ఎస్సీ ఎస్టీ, దివ్యాంగులకు రూ.100.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 16.08.2023.