EXAMS IN DECEMBER – డిసెంబర్‌లో జరగనున్న పరీక్షల తేదీలు

BIKKI NEWS (డిసెంబర్ – 01) : వివిధ ఉద్యోగ, పోటీ, స్కాలర్షిప్ ల కోసం డిసెంబర్ నెలలో నిర్వహించే రాష్ట్రీయ, జాతీయ పరీక్షల పూర్తి షెడ్యూల్ (jobs and educational exams schedule in December 2023 schedule) ను కింద ఇవ్వడం జరిగింది.

డిసెంబర్ 2 – ఎగ్జిమ్ బ్యాంక్ మేనేజ్ మెంట్ ట్రైనీ ఎగ్జామ్

డిసెంబర్ 3 – ఐవోసీఎల్ అప్రెంటిసిప్ పరీక్ష

డిసెంబర్ – 3 – CLAT 2024 పరీక్ష

డిసెంబర్ 4 – ఎస్ఎస్ఈ జూనియర్ ఇంజినీర్ టైర్-2 పరీక్ష

డిసెంబర్ – 05 – SBI PO MAINS EXAM (2000 POSTS)

డిసెంబర్ 5 – పీజీసీఐఎల్ డిప్లొమా ట్రైనీ పరీక్ష

డిసెంబర్ 7 – ఎస్బీఐ అప్రెంటిసిప్ పరీక్ష

డిసెంబర్ – 10 – NMMSS పరీక్ష (తెలంగాణ)

డిసెంబర్ – 17 – TS GENCO పరీక్ష

డిసెంబర్ 16, 17, 23, 24 – ఈఎంఆర్ఎస్ స్టాఫ్ సెలక్షన్ పరీక్ష

డిసెంబర్ 26, 27, 28 – యూజీసీ- నెట్ డిసెంబర్ పరీక్ష

డిసెంబర్ 27 – ఏఏఐ జూనియర్ ఎగ్జిక్యూటివ్ పరీక్ష

డిసెంబర్ 30, 31– ఐబీపీఎస్ స్పెషలిస్ట్ ఆఫీసర్ పరీక్ష

డిసెంబర్ – 30, 31 – IDBI JOBS పరీక్ష (2100 ఉద్యోగాలు)