సూయజ్ కాలువలో ఇరక్కుపోయిన నౌక పేరు.?

ఐరోపా – ఆసియా ఖండాలను కలిపే 193 కిలోమీటర్ల పొడవైన సూయజ్ కాలువలో షూయీ కిసెన్‌ కేకే సంస్థకు చెందిన ఎవర్ గివెన్ అనే భారీ నౌక అడ్డంగా ఇరుక్కుపోవడంతో సూయజ్ కాలువ ద్వారా రోజుకు ప్రయాణించే వందలాది నౌకల రవాణాకు అడ్డంకిగా మారింది.

ఈ ఎవర్ గివెన్ నౌకలో పూర్తిగా భారతీయ సిబ్బంది పనిచేస్తున్నారు. ఈ సూయజ్ కాలువను ఈజిప్టు వద్ద 1859 – 69 మధ్యకాలంలో నిర్మించారు.

Follow Us @