భారత్ లోకి యూరోపియన్స్ : ముఖ్యమైన డాటా క్లుప్తంగా

★ పోర్చుగీస్ వారు :-

 • వచ్చిన సంవత్సరం :- క్రీ.శ. 1498.
 • తొలి స్థావరం :- కాలికట్.
 • ప్రధాన స్థావరాలు :- గోవా, కోచి, కాలికట్
 • వదిలి వెళ్ళిన సంవత్సరం :- 1962
 • ముందుగా వచ్చి చివరగా వెళ్ళింది వీరే

★ డచ్చి వారు :-

 • వచ్చిన సంవత్సరం :- క్రీ.శ. 1605.
 • తొలి స్థావరం :- మచిలీపట్నం.
 • ప్రధాన స్థావరాలు :- చిన్సూర్ (బెంగాల్)
 • వదిలి వెళ్ళిన సంవత్సరం :- 1825

★ బ్రిటిష్ వారు :-

 • వచ్చిన సంవత్సరం :- క్రీ.శ. 1608.
 • తొలి స్థావరం :- సూరత్.
 • ప్రధాన స్థావరాలు :- మద్రాస్, కలకత్తా, బొంబాయి
 • వదిలి వెళ్ళిన సంవత్సరం :- 1947
 • ప్రధాన భారత భూబాగాన్ని ఆక్రమించారు.

★ డేన్స్ (డెన్మార్క్) :-

 • వచ్చిన సంవత్సరం :- క్రీ.శ. 1616.
 • తొలి స్థావరం :- ట్రాక్యుబార్.
 • ప్రధాన స్థావరాలు :- బరంపూర్
 • వదిలి వెళ్ళిన సంవత్సరం :- 1869

★ ఫ్రెంచ్ వారు :-

 • వచ్చిన సంవత్సరం :- క్రీ.శ. 1668.
 • తొలి స్థావరం :- సూరత.
 • ప్రధాన స్థావరాలు :- మచిలీపట్నం, పాండిచ్చేరి, చంద్రనాగూర్ (బెంగాల్)
 • వదిలి వెళ్ళిన సంవత్సరం :- 1962
Follow Us @