యూరో కప్ 2020 అవార్డులు
- విజేత – ఇటల
- రన్నర్ – ఇంగ్లాండ్
- గోల్డెన్ బూట్ (అత్యధిక గోల్స్) అవార్డు – రోనాల్డో (పోర్చుగల్)
- సిల్వర్ బూట్ అవార్డు – ప్యాట్రిక్ షిక్ (చెక్ రిపబ్లిక్)
- బ్రాంజ్ బూట్ అవార్డు – కరిమ్ బెంజేమా(ప్రాన్స్)
- మ్యాన్ ఆఫ్ ద సిరీస్ (గోల్డెన్ బాల్)అవార్డు – డోనరూమా (ఇటలీ)
- బెస్ట్ గోల్ కీపర్ – జోర్డాన్ పిక్ పోర్డ్ (ఇంగ్లండ్)
- ఎక్కువ గోల్స్ సాదించిన జట్టు – ఇటలీ (13)
- తక్కువ గోల్స్ సాదించిన జట్టు – ఫిన్లాండ్, టర్కీ, స్కాట్లాండ్ (1)
కోపా అమెరికా 2021 కప్ అవార్డులు
- విజేత – అర్జెంటీనా (15వ సారి)
- రన్నర్ – బ్రెజిల్
- గోల్డెన్ బూట్ (అత్యధిక గోల్స్) అవార్డు – లియోనల్ మెస్సీ (అర్జెంటీనా)
- గోల్డెన్ బాల్ (బెస్ట్ ప్లేయర్ అవార్డు) – లియోనల్ మెస్సీ (అర్జెంటీనా) & నెయిమర్ (బ్రెజిల్)
- గోల్డెన్ గ్లోవ్ (బెస్ట్ గోల్ కీపర్) అవార్డు – ఇమిలానో మార్టినేజ్
- మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు – డీ మారియా (అర్జెంటీనా)
- పెయిర్ ప్లే అవార్డు – బ్రెజిల్
- ఎక్కువ గోల్స్ సాదించిన జట్టు – బ్రెజిల్ (12)
- తక్కువ గోల్స్ సాదించిన జట్టు – వెనిజులా (2)