347 ఇంజినీరింగ్‌ పోస్టుల భర్తీకి UPSC నోటిఫికేషన్

కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖలలో ఖాళీగా ఉన్న 347 ఇంజనీరింగ్‌ పోస్టుల భర్తీకి ఇంజనీరింగ్‌ సర్వీసెస్‌ ఎగ్జామినేషన్‌ (ESE) నోటిఫికేషన్‌ను UPSC విడుదల చేసింది.

● విభాగాల వారీగా ఖాళీలు ::

ఇందులో సివిల్‌ ఇంజినీరింగ్‌ -147 ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ టెలీకమ్యూనికేషన్‌ ఇంజినీరింగ్‌ – 85
ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌ – 74 మెకానికల్‌ ఇంజినీరింగ్‌ – 41

● అర్హత ::
ప్రిలిమినరీ ఎగ్జామ్‌లో అర్హత సాధించినవారు మాత్రమే.

● దరఖాస్తు విధానం :: ఆన్‌లైన్‌లో

● చివరి తేదీ :: జనవరి 5 – 2021

● వెబ్సైట్‌ :: upsc.gov.in

Follow Us@