సమాన పనికి సమాన వేతనం అందించాల్సిందే – ఏపీ హైకోర్టు

శాశ్వత, తాత్కాలిక ఉద్యోగి అనే భేదం లేకుండా ఒకే రకమైన పని చేసే ఉద్యోగులకు సమాన వేతనం చెల్లించాల్సిందేనని, అలా చెల్లించపోతే తాత్కాలిక ఉద్యోగుల పట్ల వివక్ష చూపినట్లేనని ఏపీ హైకోర్టు TTD అధ్వర్యంలోని గోసంరక్షణ శాలలో పని చేస్తున్న తాత్కాలిక ఉద్యోగులకు కనీస వేతనాలు మరియు ప్రయోజనాలు కల్పించాలని మద్యంతర ఉత్తర్వులు ఇచ్చింది.

ఈ సందర్భంగా “స్టేట్ ఆప్ పంజాబ్ వర్సెస్ జగజ్జీత్ సింగ్” కేసులో సుప్రీం కోర్టు ఇచ్చిన సమాన పనికి సమాన వేతనం తీర్పును ఉంటంకించింది.

Follow Us @