EPFO JOBS : ఇంటర్ తో 185 స్టెనోగ్రాఫర్ ఉద్యోగాలు

న్యూడిల్లీ (మార్చి – 24) : ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) 185 స్టెనోగ్రాఫర్ (stenographer jobs) (గ్రూప్ సి) పోస్టులను రెగ్యులర్ ప్రాతిపాదికన భర్తీ చేయడానికి నోటిఫికేషన్ ను జారీ చేసింది.

◆ పోస్టుల సంఖ్య : 185

◆ అర్హతలు : ఇంటర్మీడియట్ తో పాటు స్టెనోగ్రఫి నైపుణ్యం కలిగి ఉండాలి.

◆ వయోపరిమితి : 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి. (రిజర్వేషన్ ఆధారంగా సడలింపు కలదు)

◆ జీత భత్యాలు : నెలకు రూ.25,500 – రూ.81,100.

◆ ఎంపిక విధానం : కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్, స్టెనోగ్రఫి స్కిల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

◆ రాత పరీక్ష విధానం : ప్రశ్నపత్రం ఆబ్జెక్టివ్ విధానంలో 1హ209 ప్రశ్నలకు 800 మార్కులు కేటాయించారు. జనరల్ ఆప్టిట్యూడ్ (5౦ ప్రశ్నలు), జనరల్ నాలెడ్జ్/ జనరల్ అవేర్నెస్(50 ప్రశ్నలు), క్వాంటిటేటివ్ ఎబిలిటీ(30 ప్రశ్నలు), జనరల్ ఇంగ్లిష్ లాంగ్వేజ్ & కాంప్రహెన్సివ్ (100 ప్రశ్నలు)

◆ దరఖాస్తు ఫీజు : రూ.700 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్మెన్, మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది)

◆ దరఖాస్తు గడువు : మార్చి 27 – 2023 నుంచి ఎప్రిల్ 26 – 2023 వరకు.

◆ దరఖాస్తు సవరణ తేదీలు : ఎప్రిల్ 27 నుంచి 28 వరకు.

◆ పరీక్ష తేదీ : త్వరలో వెల్లడిస్తారు.

◆ వెబ్సైట్ : https://www.epfindia.gov.in/site_en/Recruitments.php

GOOGLE NEWSJOB NOTIFICATIONS
CURRENT AFFAIRSGENERAL KNOWLEDGE
EDUCATION NEWSHOME PAGE
Follow Us @