EPFO దరఖాస్తు గడువు పెంపు

న్యూడీల్లీ (జూన్ – 27) : EPF చంధ దారుల అధిక పింఛను ఉమ్మడి ఆప్షన్ దరఖాస్తు గడువును EPFO జులై 11వ తేదీ వరకూ పొడిగిస్తూ నిర్ణయంతీసుకుంది. దరఖాస్తు చేసుకోవడానికి ఇదే చివరి అవకాశమని తెలిపింది.

అర్హులైన వారికి అధిక పింఛను ఇవ్వాల్సిందేనని 2022 నవంబరు 4వ తేదీన సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో EPFO ఈ దరఖాస్తులను స్వీకరిస్తోంది.