EPF 8.1 శాతమే

వేతన జీవుల ఉద్యోగుల భవిష్య నిధి డిపాజిట్లపై వడ్డీ రేటును 8.5 శాతం నుండి ఏకంగా 8.1 శాతానికి తగ్గిస్తూ epfo central board of trustees శనివారం నిర్ణయం తీసుకున్నారు. మార్చి 31తో ముగిసిన 2021 – 22 ఆర్థిక సంవత్సరానికి 8.1 శాతం వడ్డీని మాత్రమే చెల్లించనున్నారు.

కరోనా కారణంగా ఉపసంహరణలు ఎక్కువ ఉండటం వలన గత నాలుగు దశాబ్దాలలో వడ్డీ రేటు 8.1% కనిష్ఠానికి పడిపోయింది.

Follow Us @