EPFO JOBS : 577 ఉద్యోగాలకై నోటిఫికేషన్

న్యూడిల్లీ (ఫిబ్రవరి – 21) : EPFOలో 577 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC). EPFOలో 577 ఉద్యోగాల భర్తీకి పూర్తి నోటిఫికేషన్ కోసం కింద ఇవ్వబడిన లింక్ ని క్లిక్ చేయండి.

ఈ నోటిఫికేషన్ ద్వారా 418 ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్, 159 అకౌంట్స్ ఆఫీసర్, అసిస్టెంట్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ వంటి పోస్టులు భర్తీ చేయనున్నారు. ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత సాధించినవారు దరఖాస్తుకు అర్హులు.

◆ దరఖాస్తు గడువు : మార్చి – 17

◆ అర్హత : ఎదైనా బ్యాచిలర్ డిగ్రీ

◆ వయోపరిమితి : 30 సంవత్సరాలు

◆ ఎంపిక విధానం : రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా

వెబ్సైట్ : upsc.gov.in

GOOGLE NEWSJOB NOTIFICATIONS
CURRENT AFFAIRSGENERAL KNOWLEDGE
EDUCATION NEWSHOME PAGE
Follow Us @