Environmental Days : పర్యావరణ సంబంధిత దినోత్సవాలు

BIKKI NEWS : పర్యావరణ పరిరక్షణకు వివిధ దినోత్సవాలను (environmental related days list in a calendar) సంవత్సరం లో జరుపుకుంటారు…. పోటీ పరీక్షల నేపథ్యంలో దినోత్సవాలను సులభంగా గుర్తుంచుకోవడానికి మీ కోసం..

  • ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవం – 02 ఫిబ్రవరి
  • ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం – 03 మార్చి
  • నదుల కోసం అంతర్జాతీయ కార్యాచరణ దినోత్సవం – మార్చి 14
  • అంతర్జాతీయ అటవీ దినోత్సవం – మార్చి 21
  • ప్రపంచ నీటి దినోత్సవం – మార్చి 22
  • ప్రపంచ వాతావరణ దినోత్సవం – మార్చి 23
  • ఎర్త్ డే (ధరిత్రి దినోత్సవం) – 22 ఏప్రిల్
  • జీవ వైవిధ్యం కోసం అంతర్జాతీయ దినోత్సవం – 22 మే
  • ప్రపంచ పర్యావరణ దినోత్సవం – 05 జూన్
  • ప్రపంచ మహాసముద్రాల దినోత్సవం – 08 జూన్

  • అంతర్జాతీయ వాతావరణ మార్పు దినం – 21 జూన్
  • ప్రపంచ రెయిన్‌ ఫారెస్ట్ డే – 22 జూన్
  • ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం – 28 జూలై
  • ఓజోన్ దినోత్సవం – 16 సెప్టెంబర్
  • ప్రపంచ పర్యావరణ ఆరోగ్య దినోత్సవం – 26 సెప్టెంబర్
  • ప్రపంచ నదుల దినోత్సవం – సెప్టెంబర్ చివరి ఆదివారం
  • ప్రపంచ జంతు దినోత్సవం – 4 అక్టోబర్
  • అంతర్జాతీయ వాతావరణ చర్య దినోత్సవం – 24 అక్టోబర్
  • ప్రపంచ మత్స్యకార దినోత్సవం – 21 నవంబర్
  • ప్రపంచ నేల (SOIL) దినోత్సవం – 05 డిసెంబర్