BIKKI NEWS (JUNE 24) : England Won the first test against India. టెండూల్కర్ – అండర్సన్ ట్రోఫీలో భాగంగా ఇంగ్లండ్ – ఇండియా మద్య జరుగిన మొదటి టెస్ట్ ఇంగ్లండ్ జట్టు భారత్ పై 5 వికెట్ల తేడాతో సంచలన విజయం సాధించింది. ఐదు టెస్టుల సిరీస్ లో ఇంగ్లండ్ 1- 0 తో ముందుంది.
England Won the first test against India.
350 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ జట్టులో ఓపెనర్లు డకెట్ సెంచరీ (149), క్రాలీ (65) లు జట్టును పటిష్ట స్థితిలో నిలిపారు. భారత బౌలర్లు తేలిపోయారు. స్టోక్స్ (30) పరుగులు చేశాడు. జోరూట్ (53) స్మిత్ (44) చివరి వరకు క్రీజులో ఉండి ఇంగ్లండ్ కు సంచలన విజయం అందించారు.
టెస్ట్ మ్యాచ్‌లో నాలుగు ఇన్నింగ్స్‌లలో 350+ పరుగులు సాధించిన సందర్భాలు
1) ఆస్ట్రేలియన్లు (354 & 582) vs ఇంగ్లాండ్ (447 & 370) అడిలైడ్ 1921
2) ఇంగ్లాండ్ (496 & 365/8) vs ఆస్ట్రేలియా (458 & 404/3) హెడింగ్లీ 1948
3) భారతదేశం (471 & 364) vs ఇంగ్లాండ్ (465 & 350/5*) హెడింగ్లీ 2025
SCORE CARD
- IND 1st Inng : 471-10
- ENG 1st Inng : 465-10
- IND 2nd Inng. : 364-10
- ENG 2nd Inng : 373- 5
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్