ఇంజినీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ – 2023 – UPSC

న్యూడిల్లీ (సెప్టెంబరు – 16) : ఇంజినీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (ESE) 2023 నోటిఫికేషన్ ను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) విడుదల చేసింది.

◆ మొత్తం ఖాళీలు : 327 పోస్టులు

◆ పోస్టులు : ఇంజినీర్

◆ విభాగాలు : సివిల్, మెకానికల్,
ఎలక్ట్రికల్, ఎలక్ట్రికల్ అండ్ టెలికమ్యూనికేషన్ ఇంజినీరింగ్.

◆ అర్హతలు : సంబంధించిన విభాగాలలో ఇంజనీరింగ్ డిగ్రీ కలిగి ఉండాలి.

◆ వయోపరిమితి : జనవరి – 01 – 2023 నాటికి 21 – 30 ఏళ్ల మద్య ఉండాలి.

◆ ఎంపిక విధానం : ప్రిలిమినరీ ఎగ్జామ్, మెయిన్ ఎగ్జామ్, పర్సనాలిటీ టెస్ట్, మెడికల్ టెస్ట్ ద్వారా

◆ దరఖాస్తు : ఆన్లైన్ లో

◆ చివరి తేదీ : అక్టోబర్ 4 – 2022

◆ వెబ్సైట్ : APPLY HERE