1940 అతిధి అధ్యాపకుల నియామాకానికి గ్రీన్ సిగ్నల్

తెలంగాణ రాష్ట్రంలోని వివిధ జిల్లాలలో ఉన్న దాదాపు 133 ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఖాళీగా పోస్టులలో 1940 మంది అతిధి అధ్యాపకుల చేత నియమించుకోవడానికి తెలంగాణ ఆర్థిక శాఖ కాలేజియేట్ ఎడ్యుకేషన్ కమిషనర్ కు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.


2020 – 21 విద్యా సంవత్సరానికి గాను అవసరాన్ని బట్టి వీరిని తాత్కాలిక పద్దతిలో నియామకం చేసుకోవడానికి అనుమతిస్తూ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు…

ఉత్తర్వులు pdf

Follow Us @